నాకు ఇష్టమైన ఒక పాత పాట.ప్రేమకి మరణం లేదంట.
రోజు చాలా చోట్ల పుట్టి చనిపోయే ప్రేమ మరణించినట్లా,మళ్ళీ బ్రతికినట్టా? ఈ కాలం ప్రేమ ..ఛీ ఛీ.. ప్రేమకు మరణం లేదంట. నిజమా ఎక్కడ చూసినా ప్రేమ పక్షులే! పెళ్లి అంటే ఫైల్ద్యూర్ లవర్ ని పెళ్లి చేసుకోవడం అని అర్ధం అని మా ఫ్రెండ్ చెప్పేది నిజం.
ప్రేమ వద్దు తొక్క వద్దు చదువుకుని బాగు పడండి రా బాబూ!అమ్మాయిలు మగవాళ్ళతో..ఆటలోద్దు తల్లులూ..జాగ్రత్తమ్మా..నాశనం కావద్దు.ఎందుకు చెపుతారో వినండి అర్ధం చేసుకుని నడవండి.ప్రేమా గీమా జానేదో మాయా లోకంలో..